Personality Development In Telugu
పర్సనల్ డెవలప్ మెంట్ అంటే.. ఇప్పుడున్న కొందరు యువతీ, యువకులు…. ఏంటో..? ఎంత కష్టపడాలో… ఎంత కష్టపడి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలో..? అలాగే.. Personality Development అంటే శరీరాన్ని పెంచుకుని six packs చేయాలి, అని అనుకునే వారు కూడా ఇప్పటికీ ఉన్నారు. Personality Development అంటే ఏంటి మరీ..? పర్సనాలిటీ డెవలప్ మెంటులో.. అంటే........ 1. సామాజిక (Social) 2. భావోద్వేగం (Emotional) 3. మానసిక (Mental) 4. శారీరక (Physical) 5. ఆధ్యాత్మికం (Spiritual) 6. గుర్తింపు (Identity) 7. ఆకాంక్షలు / కలలు (Aspirations) 8. తెలివితేటలు (Talents) 9. జీవతంపై అవగాహన (Self Awareness) 10. పనిచేసే శక్తి (Potential) etc. పైన తెలిపిన అన్ని విషయాలను కలిపితే.. అవగాహన చేసుకుంటే లేదా నేర్చుకుని తెలుసుకుంటే దానిని పర్సనాలిటీ డెవలప్ మెంట్ అంటారు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. బరువులు, బస్తాలు మోయాల్సిన అవసరం లేదు... మీరు చేయాల్సింది కేవలం.. మీ మైండ్ కి పని చెప్పి నేర్చుకుని ఆచరనలో పెట్టడమే.. మీకు అర్థం అయ్యేలా వివరి...

Comments
Post a Comment